- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెరూన్ డ్రెస్‌లో మెస్మరైజ్ చేస్తున్న ఖుషి కపూర్
హాట్ లుక్‌తో హీట్ పెంచిన ఖుషి కపూర్.

దిశ, వెబ్ డెస్క్: అతిలోక సుందరి శ్రీదేవి, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్‌ల ముద్దుల కూతురు ఖుషి కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
2023లో విడుదలైన హిందీ చిత్రం 'ది ఆర్చీస్' ద్వారా వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ, ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకున్నప్పటికీ ఇప్పటివరకు కెరీర్‌లో ఆశించిన స్థాయి విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది.
సినిమాల కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా అభిమానులతో టచ్‌లో ఉండే ఖుషి కపూర్, ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫొటోలను పంచుకుంటూ నెట్టింట సందడి చేస్తుంటుంది. తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ లేటెస్ట్ ఫొటోల్లో ఖుషి మెరూన్ కలర్ స్టైలిష్ డ్రెస్‌లో హాట్ లుక్‌తో మెస్మరైజ్ చేసింది. డ్రెస్‌కు మ్యాచ్ అయ్యే అందమైన నెక్‌పీస్‌తో పాటు స్టైలిష్ హ్యాండ్‌బ్యాగ్‌ను క్యారీ చేస్తూ తన ఫ్యాషన్ సెన్స్‌ను చాటుకుంది.
అంతేకాదు తన అందాలు మరింత హైలైట్ అయ్యేలా ఇచ్చిన పోజులు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. మొత్తంగా ఖుషి కపూర్ ఈ గ్లామరస్ లుక్‌లో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తూ, సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.
Photos Courtesy: Instagram






