- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హాసన్‌పర్తి పెద్ద చెరువులో మహిళ మృతదేహం లభ్యం
by Jakkula.Mamatha |
హన్మకొండ జిల్లా హాసన్‌పర్తి పెద్ద చెరువులో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది.

X
దిశ, హన్మకొండ కలెక్టరెట్: హన్మకొండ జిల్లా హాసన్‌పర్తి పెద్ద చెరువులో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. మహిళా మృతికి కారణాలు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






