- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Khushi Kapoor: బాలీవుడ్ బ్యూటీ లేటేస్ట్ పోస్ట్.. ఆకట్టుకుంటోన్న బ్యూటిపుల్ పిక్స్
దివంగత సీనియర్ స్టార్ నటి శ్రీదేవి (Sridevi) చిన్న కుమార్తె ఖుషీ కపూర్ (Khushi Kapoor)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: దివంగత సీనియర్ స్టార్ నటి శ్రీదేవి (Sridevi) చిన్న కుమార్తె ఖుషీ కపూర్ (Khushi Kapoor)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. శ్రీదేవి అండ్ నిర్మాత బోనీ కపూర్ (Boney Kapoor) గారాల పట్టి ది ఆర్చీస్‌లో బెట్టీ కూపర్ పాత్రతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇది డిసెంబర్ 2023 లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది.
మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసిన ఈ భామ తర్వాత మంచి కంటెంట్ ఉన్న మూవీల్లో అవకాశాలు కొట్టేసింది. తర్వాత రొమాంటిక్ కామెడీ లవ్‌యాపలో నటించి ప్రేక్షకుల్ని మెప్పించింది. మాట్లాడండి మూవీలో నైనాగా.. నడానియన్ (Nadanian)లో పియా జైసింగ్‌గా నటించి జనాల్ని ఆకట్టుకుంది ఖుషీ కపూర్. ఇందులో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan)కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ (Ibrahim Ali Khan) హీరోగా నటించాడు.
ఎంతో మందిని స్టార్ కిడ్స్‌ను సినీ పరిశ్రమకు పరిచయం చేసిన దర్శకనిర్మాత కరణ్ జోహార్ (Karan Johar) బ్యానర్‌లో ఈ మూవీ చేశారు. ఈ చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలోనే విడుదల అయ్యింది. మార్చి 7 వ తారీకున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో ఇబ్రహీం అలీ ఖాన్, ఖుషీ కపూర్..
లక్ష్య, అదితి సైగల్, ఛాయా కదమ్, జుగల్ హన్సరాజ్, దీపన్నిత శర్మ, వరుణ్ బుద్ధదేవ్, అక్షయ్ ఒబెరాయ్, అంజుమన్ సక్సేనా, మాస్టర్ అమీర్ ఖాన్ నటించి మెప్పించారు. ఈ మూవీతో షావునా గౌతమ్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈయన రాకీ ఔర్ రాణీకీ ప్రేమ్ కహానీ మూవీకి కరణ్ జోహర్ దగ్గర అసిస్టెంట్ దర్శకుడిగా వర్క్ చేసిన విషయం తెలిసిందే.
ఇకపోతే తాజాగా ఖుషీ కపూర్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. అందులో తన అద్భుతమైన ఫొటోలు, అలాగే తన ఫ్రెండ్స్, మూవీ షూటింగ్ కోసం సన్నద్ధమైన పలు పిక్స్ పంచుకుంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
READ MORE ...
Divya Bharathi: అందాల అప్సరస దివ్య భారతి






