- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీనియర్ హీరోయిన్ పరువు తీస్తున్న కూతురు.. నెటిజన్ల తిట్లు
బాలీవుడ్‌లో యంగ్ కపుల్ బ్రేకప్ రూమర్స్ వైరల్ అవుతున్నాయి. 2023లో వచ్చిన ‘ఆర్చీస్’ మూవీలో కలిసి నటించిన హీరోహీరోయిన్.. ఈ సినిమా షూటంగ్ టైంలోనే ప్రేమలో పడ్డారు.

దిశ, సినిమా : బాలీవుడ్‌లో యంగ్ కపుల్ బ్రేకప్ రూమర్స్ వైరల్ అవుతున్నాయి. 2023లో వచ్చిన ‘ఆర్చీస్’ మూవీలో కలిసి నటించిన బ్యూటిపుల్ ఖుషీ కపూర్, యంగ్ హీరో వేదాంగ్ రైనా.. ఈ సినిమా షూటంగ్ టైంలోనే ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత జంటగా వెకేషన్స్‌కు వెళ్లారు. ఎంజాయ్ చేశారు. కానీ వీరు ప్రస్తుతం విడిపోయారనే వార్తలు వినిపిస్తున్నాయి. రెండేళ్లు డేటింగ్‌లో ఉన్న ఇద్దరు బ్రేకప్ చెప్పేసుకున్నారని టాక్. 2025 ఏప్రిల్‌లో V & K ఇనిషియల్స్‌తో ఖుషీ ఒక పెండెంట్ ధరించి ఫోటోలు షేర్ చేసి రిలేషన్‌షిప్‌ను సాఫ్ట్‌గా కన్ఫర్మ్ చేసింది. కానీ వేదాంగ్ మాత్రం చాలా ఇంటర్వ్యూల్లో తాము జస్ట్ గుడ్ ఫ్రెండ్స్ మాత్రమేనని చెప్పుకొచ్చాడు. ఇక బ్రేకప్ గురించి ఇద్దరు సైలెంట్‌గానే ఉన్నారు కానీ రెడిట్‌లో మాత్రం డిస్కషన్స్ జరుగుతున్నాయి. అయితే కొందరు ఇది PR స్టంట్ అని.. వేదాంగ్ కొత్త మూవీ ప్రమోషన్స్‌లో భాగమని అనుమానిస్తున్నారు. మరికొందరు దివంగత అతిలోక సుందరి శ్రీదేవి పరువు తీస్తుందని తిట్టిపోస్తున్నారు.






