- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ketika Sharma: హాట్ అండ్ బోల్డ్ లుక్‌తో అదరగొట్టిన అందాల భామ
Ketika Sharma: నలుపు రంగు స్లీవ్ లెస్ డ్రెస్‌లో మత్తెక్కిస్తున్న రొమాంటిక్ బ్యూటీ

దిశ, వెబ్ డెస్క్: కేతిక శర్మ, ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన రోమాంటిక్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమాలో కేతిక తన గ్లామర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి గుర్తింపును సంపాదించింది.
సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ‘సో సో’గా ఆడినప్పటికీ, ఈ బ్యూటీకి మాత్రం మంచి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత తెలుగులో కేతికకు పలు సినిమాల్లో అవకాశాలు వచ్చినా, అందులో ఒకటి, రెండు తప్ప పెద్దగా విజయాలు దక్కలేదు.
అయినప్పటికీ ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫోటోలతో కుర్రకారును ఆకట్టుకుంటూనే ఉంది. తాజాగా ఈ రొమాంటిక్ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని స్టైలిష్ ఫోటోలను షేర్ చేసింది.
అందులో కేతిక నలుపు రంగు స్లీవ్‌లెస్ డ్రెస్ ధరించి, తన కర్లీ హెయిర్‌ను ఒక చేతితో పట్టుకుని ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకి పోజ్‌లిచ్చింది. దాంతో ఆమె అందమైన లుక్ మరింత హైలైట్ కావడంతో ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సూపర్‌గా వైరల్ అవుతున్నాయి.






