కోట్ బటన్స్ విప్పేసి హీట్ పెంచుతున్న కీర్తి సురేష్.. ఈ డోస్ ఎక్స్‌పెక్ట్ చేసి ఉండరు

by Pulgam srinivas |   (  Updated:2026-02-25 07:25:36  IST  )

Keerthy Suresh : బ్లాక్ కలర్ డ్రెస్లో 'లో' దుస్తులు ప్రదర్శితమయ్యేలా రెచ్చిపోయిన కీర్తి సురేష్

కోట్ బటన్స్ విప్పేసి హీట్ పెంచుతున్న కీర్తి సురేష్.. ఈ డోస్ ఎక్స్‌పెక్ట్ చేసి ఉండరు
X

దిశ, వెబ్ డెస్క్ : మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ హీరోయిన్లలో ఒకరైన కీర్తి సురేష్ కెరియర్ ప్రారంభంలో చాలావరకు గ్లామర్ షోకు దూరంగా ఉంటూ వచ్చింది. ఈమె సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన తర్వాత చాలా సంవత్సరాల పాటు నటించిన సినిమాల్లో పెద్దగా అందాల ఆరబోత చేయకుండా కేవలం తన నటనతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది, ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.




కానీ ఈ మధ్యకాలంలో మాత్రం ఈ బ్యూటీ తన అందాల ఆరబోతతో ప్రేక్షకులకు హీట్ పుట్టిస్తుంది. తమిళ్, తెలుగు ఇండస్ట్రీలలో కెరియర్ ప్రారంభించిన కొత్తలోనే మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ హీరోయిన్ రీసెంట్గా బేబీ జాన్ అనే సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. పర్లేదు అనే అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బోల్తా కొట్టింది. కానీ ఇందులో కూడా ఈమె తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.




కీర్తి సురేష్ ఈ మధ్య ఏదైనా ఈవెంట్కి వెళ్లినా హాట్ లుక్లో ఉన్న డ్రెస్లను వేసుకొని వెళుతుంది. దానితో ఆమెకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అలాగే సోషల్ మీడియాలో కూడా కీర్తి సురేష్ సూపర్ లుక్లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ కలర్లో ఉన్న డ్రెస్ను వేసుకొని దానిపై కోట్ను ధరించి దాని పైన బటన్స్ పెట్టుకోకుండా వదిలేసింది. దానితో ఆమె లో దుస్తులు ఫోకస్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్గా మారాయి.

కొందరి దుస్తులే కాషాయం కానీ వాళ్ల పిల్లలకు బాప్టిజం ఇప్పిస్తారు.. నటి పూనమ్ కౌర్ సంచలన పోస్ట్

Next Story