- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్షయ్ కుమార్ తనతో డేటింగ్ గురించి సైఫ్‌ను ఎలా హెచ్చరించాడో పంచుకున్న కరీనా..?
by Kodari Anjali |
బాలీవుడ్ పవర్ కపుల్ కరీనా కపూర్ అండ్ సైఫ్ అలీ ఖాన్ తాషన్ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారని సోషల్ మీడయాలోని టాక్

X
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ పవర్ కపుల్ కరీనా కపూర్ అండ్ సైఫ్ అలీ ఖాన్ తాషన్ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారని సోషల్ మీడయాలోని టాక్. అయితే జనవరి 2022లో ట్వింకిల్ ఖన్నాతో ట్వీక్ ఇండియా కోసం జరిగిన చాట్‌లో అక్షయ్ కుమార్ తనతో డేటింగ్ గురించి సైఫ్‌ను ఎలా హెచ్చరించాడో కరీనా పంచుకుంది.
“సైఫ్ అండ్ నేను కనెక్ట్ అవుతున్నామని అక్షయ్ గ్రహించి, అతన్ని పక్కకు తీసుకెళ్లి..‘వినండి, జాగ్రత్తగా నడుచుకోండి. వారు ప్రమాదకరమైన కుటుంబం నుంచి వచ్చిన ప్రమాదకరమైన అమ్మాయిలు. నాకు వాళ్లు తెలుసు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు’’ అని ఆమె గుర్తుచేసుకుంది. కానీ అక్షయ్ ఆమెతో గొడవ పడకండి’ అనే అర్థంలో చెప్పారని అన్నారు. తర్వాత సైఫ్, ‘లేదు, లేదు, నేను ఆమెను అర్థం చేసుకున్నాను’ అని ప్రతిస్పందించాడు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.
Next Story






