- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూట్యూబ్‌లోకి ‘కన్నప్ప’...ఉచితంగానే చూడొచ్చు
by velandi.Saikiran |
కన్నప్ప సినిమా తాజాగా యూట్యూబ్ లోకి వచ్చేసింది.

X
దిశ, వెబ్ డెస్క్: మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన కన్నప్ప సినిమా నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా తాజాగా యూట్యూబ్ లోకి వచ్చేసింది. యూట్యూబ్ లో సినిమా ప్రియులు ఉచితంగానే చూసేందుకు మేకర్స్ ఈ అవకాశాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మూవీ రిలీజ్ ఏడాది పూర్తయిన సందర్భంగా, మొన్న రీ-రిలీజ్ కూడా చేసిన సంగతి తెలిసిందే.
ఇక ఇప్పుడు ఉచితంగానే అందుబాటులోకి తీసుకురావడం గమనార్హం. ముఖేష్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మోహన్ బాబు, ప్రభాస్, కాజల్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ లాంటివాళ్లు కీలక పాత్రల్లో కనిపించారు. యూట్యూబ్ లోకి కన్నప్ప రావడంతో థియేటర్లలో మిస్ అయినవాళ్లు.. ఇప్పుడు తిలకించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
Next Story






