- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Su from So: తెలుగులోకి క్రేజీ హారర్ కామెడీ మూవీ.. ఆకట్టుకుంటోన్న ట్రైలర్
ఈ మధ్య కాలంలో డబ్బింగ్ మూవీలు తెలుగులో రిలీజై మంచి సక్సెస్ అందుకుంటున్నాయి.

దిశ, సినిమా: ఈ మధ్య కాలంలో డబ్బింగ్ మూవీలు తెలుగులో రిలీజై మంచి సక్సెస్ అందుకుంటున్నాయి. అలాగే ఇప్పుడు మరో సరికొత్త చిత్రం తెలుగులో రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అయింది. రీసెంట్‌గా కన్నడలో విడుదలైన ‘సు ఫ్రమ్ సో’ అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేశారు మైత్రీ మూవీ మేకర్స్. ఇందులో భాగంగానే తాజాగా తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.
ఊరిలో ఆవారాగా తిరిగే అశోక్ అనే కుర్రాడికి సులోచన అనే దెయ్యం ఆవహించిందనే పుకార్లు ఊరంతా వ్యాపిస్తాయి. ఆ తర్వాత ఊరిలో జరిగే కొన్ని ఊహించని సంఘటనలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతారు. ఓవరల్‌గా ‘సు ఫ్రమ్ సో’ ట్రైలర్ ఫన్నీగా ఉంటూను హారర్ సీన్స్‌తో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ నింపింది. జేపీ తుమినాడ్ స్వీయ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ మూవీ తెలుగులో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. కాగా.. ఈ మూవీ ఆగస్టు 8న థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. లింక్






