Kangana Sharma: బర్త్ డే సెలబ్రేషన్స్‌లో కంగనా శర్మ డిఫరెంట్ లుక్.. ఎదఅందాలతో అందరి దృష్టిని ఆకర్షించిందిగా?

by Kodari Anjali |   (  Updated:2025-04-04 04:18:32  IST  )

సోషల్ మీడియాలో సినీ తారలకు సంబంధించిన ఏ చిన్న వార్త అయిన సరే క్షణాల్లో వైరల్ అవ్వాల్సిందే.

Kangana Sharma: బర్త్ డే సెలబ్రేషన్స్‌లో కంగనా శర్మ డిఫరెంట్ లుక్.. ఎదఅందాలతో అందరి దృష్టిని ఆకర్షించిందిగా?
X

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియాలో సినీ తారలకు సంబంధించిన ఏ చిన్న వార్త అయిన సరే క్షణాల్లో వైరల్ అవ్వాల్సిందే. ఏ చిన్న ఫంక్షన్‌కు అటెండ్ అయినా, ఫుడ్ విషయాలైనా, తాము ధరించిన కాస్ట్యూమ్స్ అయినా..ఇలా ప్రతిదీ జనాల్ని ఆకట్టుకుంటుంది. అయితే తాజాగా ఓ హీరోయిన్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హైలెట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ వీడియో జనాల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. సిల్వర్ కలర్ మెరిసే డ్రెస్ ధరించి.. ఎద అందాలు ప్రదర్శిస్తూ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తుంది. కంగనా శర్మ తన పుట్టిన (Kangana Sharma) రోజు వేడుకల్లో ఎంజాయ్ చేసిన వీడియో నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది.

ఇకపోతే ఇటీవలే ఈ నటి మెట్లపై నుంచి పడిపోయిన విషయం తెలిసిందే. ఈ వీడియో కూడా అందరిని ఆకట్టుకుంది. ముంబయి ఓ హెటల్‌‌‌ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఫొటోలకు ఫోజులిచ్చింది. తర్వాత కొంచెం ముందుకు వచ్చినా స్టిల్స్ ఇవ్వగా..ఈ క్రమంలో హై హీల్డ్ చెప్పుల కారణంగా బ్యాలెన్స్ కోల్పోయింది. దీంతో మెట్ల మీదనుంచి జారిపడిపోయింది. అయినా ఏ మాత్రం తగ్గకుండా మళ్లీ లేచి నిలబడి ఫొటోలకు ఫోజులిచ్చింది.


Next Story