- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలీవుడ్‌ను ఏలబోయే మహారాణి.. యంగ్ హీరోయిన్‌పై పొగడ్తల వర్షం
బ్యూటిఫుల్ కళ్యాణి ప్రియదర్శన్ ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్ ‘కొత్త లోక్’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

దిశ, సినిమా : బ్యూటిఫుల్ కళ్యాణి ప్రియదర్శన్ ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్ ‘కొత్త లోక్’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆమె.. ఈ ఫాంటసీ యాక్షన్ ద్వారా పాన్-ఇండియా లెవల్‌లో సూపర్ హిట్ మంచి గుర్తింపు సంపాదించింది. రూ. 300 కోట్ల కలెక్షన్స్‌తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయింది. దీంతో ఆమె బాలీవుడ్ ఆఫర్ కొట్టేసింది. జాంబీ-అపోకలిప్స్ థ్రిల్లర్ ‘ప్రళయ్’లో హీరోయిన్‌గా నటిస్తోంది. రణ్‌వీర్ సింగ్ నటిస్తూ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా ద్వారా హిందీలోకి డెబ్యూ కానుంది. దీంతోపాటు లేటెస్ట్ ఫొటోషూట్‌తో మరోసారి వైరల్ అయిపోయింది బ్యూటీ. స్లీక్ బ్లాక్ డ్రెస్‌లు, ఎలీ సాబ్, వెర్సాస్ జెర్సీ గౌన్‌లు వైరల్ అవుతున్నాయి. థై-హై స్లిట్‌తో, ఎలిగెంట్ లుక్స్‌తో ఆమె సెన్సువాలిటీ, గ్రేస్‌ను చూసి ఫ్యాన్స్ పొగుడుతున్నారు. జెన్-Z ఫ్యాషన్ ట్రెండ్‌సెట్టర్‌గా.. రష్మిక తర్వాత బాలీవుడ్‌ను ఏలబోయే టాలెంటెడ్ సౌత్ గర్ల్‌గా, మహారాణిగా కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.






