- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kajol: కాజోల్ ‘సర్జమీన్’ సినిమా స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
by Chukka Sudharani |
బాలీవుడ్ స్టార్ నటి కాజోల్ నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘సర్జమీన్’ ఒకటి.

X
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ నటి కాజోల్ నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘సర్జమీన్’ ఒకటి. యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ మూవీకి కయోజ్ ఇరానీ దర్శకత్వం వహిస్తుండగా.. పృథ్వీరాజ్ సుకుమారన్, ఇబ్రహీం అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ జియో హార్ట్ స్టార్‌లో నేరుగా స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా స్ట్రీమింగ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది కాజోల్. ‘సర్జమీన్’ చిత్రం జూలై 25 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు రిలీజ్ చేసిన ఈ పోస్టర్‌లో.. కాజోల్ అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఎమోషనల్‌గా హగ్ చేసుకుని ఉండగా.. ఫ్రెంట్ ఇబ్రహీం అలీ ఖాన్ ముఖంపై దెబ్బలతో దర్శనమిచ్చాడు. లింక్
Next Story






