ఉల్లి పొరలాంటి శారీలో స్టన్నింగ్ లుక్స్‌తో జ్యోతి రాయ్

by Pulgam srinivas |   (  Updated:2026-05-02 13:46:50  IST  )

హాట్ లుక్‌తో అదరగొట్టిన జ్యోతి రాయ్… వైరల్ అవుతున్న ఫోటోలు

ఉల్లి పొరలాంటి శారీలో స్టన్నింగ్ లుక్స్‌తో జ్యోతి రాయ్
X

దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ జ్యోతి రాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

ఈమె కన్నడ, తెలుగు సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇటీవలి కాలంలో సినిమాల్లో కూడా నటిస్తూ తన ప్రతిభను చాటుతోంది.

మండుటెండల్లో కియారా అందాల వర్షం

సీరియల్స్‌లో సాధారణంగా చాలా పద్ధతిగా కనిపించే జ్యోతి రాయ్ సోషల్ మీడియాలో మాత్రం తన హాట్ లుక్‌తో అభిమానులను ఆకట్టుకుంటోంది.

తరచూ గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ యువతలో తన క్రేజ్‌ను పెంచుకుంటూ వస్తోంది. తాజాగా ఈ నటి మరోసారి తన హాట్ ఫోటోలతో సోషల్ మీడియాను హీటెక్కించింది.

పలుచటి పింక్ శారీలో అందుకు తగ్గ స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో మెరిసిన జ్యోతి తన నడుము, బ్యాక్ మరియు ఎద అందాలు హైలైట్ అయ్యేలా విభిన్న కోణాల్లో స్టిల్స్ ఇచ్చింది.

ఈ ఫోటోలలో ఆమె జుట్టును గాలికి వదిలేయడంతో, అవి ఎగురుతూ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి.

మొత్తంగా జ్యోతి రాయ్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేసిన ఈ తాజా ఫోటోలు సూపర్ హాట్ లుక్‌తో నెటిజన్లను ఆకట్టుకుంటూ ప్రస్తుతం భారీగా వైరల్ అవుతున్నాయి.

Photos Courtesy: Instagram

Next Story