- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ గ్లామరస్ బ్యూటీ కియారా అద్వానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ సినిమాలతో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ, ఆ తర్వాత టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఇక్కడ కూడా తనదైన మార్క్‌ను చూపించింది.
కెరీర్ ప్రారంభం నుంచే కియారా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే, తన గ్లామర్‌తో ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. సినిమాల్లోనే కాదు, బయట జరిగే ఈవెంట్స్‌లో కూడా కియారా స్టైల్ ఎప్పుడూ హైలైట్ అవుతూనే ఉంటుంది.
ఏ ఈవెంట్‌కు వెళ్లినా ట్రెండీ ఔట్‌ఫిట్స్‌లో మెరిసిపోతూ అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంటుంది. అందుకే ఆమెకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. ఇటీవల రెడ్ కలర్ డ్రెస్‌లో ఓ సినిమా ఈవెంట్‌కు హాజరైన కియారా, తన స్టన్నింగ్ లుక్‌తో అందరినీ ఆకట్టుకుంది.
ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో భారీగా ట్రెండ్ అయ్యాయి. ఇదిలా ఉండగా తాజాగా నడిసముద్రంలో బోటుపై నిలబడి కియారా ఇచ్చిన స్టిల్స్ అయితే మరింత హాట్ టాపిక్‌గా మారాయి. తన గ్లామర్‌ను ఎలివేట్ చేసేలా పోజులు ఇస్తూ కనిపించిన ఈ బ్యూటీ, మరోసారి తన అందాలతో ఫ్యాన్స్‌ను ఫిదా చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.






