- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Killer: తీవ్రమైన శృంగార సన్నివేశాలు.. వైరల్‌గా కిల్లర్ హీరోయిన్ స్పెషల్ వీడియో
‘గుప్పెడంత మనసు’ సీరియల్ ఫేమ్ జగతి అలియాస్ జ్యోతిరాయ్.. త్వరలో వెండితెరపై హీరోయిన్‌గా అలరించనున్న విషయం తెలిసిందే.

దిశ, సినిమా: ‘గుప్పెడంత మనసు’ సీరియల్ ఫేమ్ జగతి అలియాస్ జ్యోతిరాయ్.. త్వరలో వెండితెరపై హీరోయిన్‌గా అలరించనున్న విషయం తెలిసిందే. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కిల్లర్’. ‘శుక్ర’, ‘మాటరాని మౌనమిది’, ‘ఏ మాస్టర్ పీస్’ వంటి డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టున్న డైరెక్టర్ పూర్వాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో జ్యోతి రాయ్ హీరోయిన్ కాగా.. పూర్వాజ్ హీరోగా నటిస్తున్నాడు.
ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన లుక్ పోస్టర్స్, గ్లింప్స్‌కు సోషల్ మీడియాలో విశేష స్పందన లభించగా.. తాజాగా మరో స్పెషల్ వీడియోను షేర్ చేశారు మేకర్స్. ఇందులో జ్యోతి రాయ్ తీవ్రమైన శృంగార సన్నివేశాల్లో రెచ్చిపోయింది. అలాగే ఫైట్ సీన్స్, రోబో సీన్స్ ఆకట్టుకునేలా చూపించగా.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్పెషల్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీగా రాబోతున్న ఈ చిత్రంలో విశాల్ రాజ్, గౌతమ్ కూడా హీరోలుగా యాక్ట్ చేస్తున్నారు. ఏయు అండ్ఐ, మెర్జ్‌ఎక్స్ ఆర్ సంస్థతో కలిసి థింక్ సినిమా బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లింక్






