థైస్ అండ్ బూబ్స్ షో చేస్తూ జూనియర్ సమంత ఘాటు పోజులు.. షేపులతోనే షేక్ చేస్తున్నావుగా అంటూ బోల్డ్ కామెంట్స్

by Gugulothu.Kavitha |

జూనియ‌ర్ స‌మంత‌గా పేరు తెచ్చుకున్న అషు రెడ్డి(Ashu Reddy) మనందరికీ సుపరిచితమే.

థైస్ అండ్ బూబ్స్ షో చేస్తూ జూనియర్ సమంత ఘాటు పోజులు.. షేపులతోనే షేక్ చేస్తున్నావుగా అంటూ బోల్డ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: జూనియ‌ర్ స‌మంత‌గా పేరు తెచ్చుకున్న అషు రెడ్డి(Ashu Reddy) మనందరికీ సుపరిచితమే. కొన్ని సినిమాల్లో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్‌లో అలరించిన ఈ చిన్నది ప్రజెంట్ ప‌లు టీవీ షోల‌తో పాటు సోష‌ల్ మీడియాతో మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు అందుకుంటుంది. అయితే బిగ్‌బాస్(Bigg Boss) సీజన్ 3లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టి అక్కడ నానా హంగామా చేసి ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. ఇక బయటకు వచ్చాక ఈ ముద్దుగుమ్మ పలు టీవీ షోలు, సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీగా ఉంది. అయితే సోష‌ల్ మీడియా(Social Media)లో ఈ అమ్మ‌డి గ్లామ‌ర్ డోసు చాలా ఎక్కువ‌గానే ఉంటుంది.

నెట్టింట హాట్ షో చేస్తూ పిచ్చెక్కిస్తుంటది. ఈ క్రమంలో ఈ చిన్నదాని పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా అషు రెడ్డి తన ఇన్‌స్టా(Instagram)లో కొన్ని హాట్ ఫొటోస్ షేర్ చేసింది. అందులో బూబ్స్, థైస్ షో చేస్తూ హాట్ స్టిల్స్ ఇచ్చింది. అలాగే కొన్ని కిర్రాక్ ఫొటోస్‌కు పోజులిచ్చింది. ఇక వీటికి.. ‘ నువ్వు ఏదో మాయ చేశావు’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఈ ఫొటోస్ చూసిన నెటిజన్లు ఆ షేపులతోనే షేక్ చేస్తున్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story