సముద్రం మధ్యలో బోల్డ్ షో చేసిన జూనియర్ సమంత.. సాలీడ్ ఫిగర్ అంటూ కామెంట్స్‌తో రెచ్చిపోతున్న నెటిజన్లు

by Gugulothu.Kavitha |

జూనియ‌ర్ స‌మంత‌గా పేరు తెచ్చుకున్న అషూ రెడ్డి(Ashu Reddy) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

సముద్రం మధ్యలో బోల్డ్ షో చేసిన జూనియర్ సమంత.. సాలీడ్ ఫిగర్ అంటూ కామెంట్స్‌తో రెచ్చిపోతున్న నెటిజన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: జూనియ‌ర్ స‌మంత‌గా పేరు తెచ్చుకున్న అషూ రెడ్డి(Ashu Reddy) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ప‌లు టీవీ షోల‌తో ఫుల్ బిజీగా ఉంది. అయితే కొన్ని సినిమాల్లో హీరోయిన్ ఫ్రెండ్‌గా నటించిన ఈ బ్యూటీకి బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లే చాన్స్ వచ్చింది. అక్కడ తన గేమ్‌తో మంచి పాపులారిటీ సంపాదించుకున్నది. ఇక ఈ భామ సోషల్ మీడియా(Social Media)లో చేసే రచ్చ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. బోల్డ్ షో చేస్తూ రెచ్చిపోతుంది. నిత్యం వేకెషన్స్ అంటూ తిరుగుతూ వాటిని తన ఇన్‌స్టా(Instagram)లో షేర్ చేస్తూ కుర్రకారుకు మంచి గ్లామర్ ట్రీట్ ఇస్తుంది.

ఈ క్రమంలో ఈ చిన్నదాని పోస్ట్ మరోసారి వైరల్‌గా మారింది. తాజాగా పోస్ట్ చేసిన వీడియోలో అషు రెడ్డి ఎద అందాలు కనిపించేలా క్లీన్ బోల్డ్ షో చేసింది. ఇక ఈవీడియోకు వైరల్ వయ్యారి అనే సాంగ్ యాడ్ చేసింది. ఇక ఈ పోస్ట్ కింద నెటిజన్లు నీ సామాన్లు చాలా పెద్దగా ఉన్నాయని, సాలీడ్ ఫిగర్ అంటూ నెటిజన్లు కామెంట్స్‌తో రెచ్చిపోతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ భామ పోస్ట్ పై ఓ లుక్ వేసేయండి.Link

Next Story