- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బోల్డ్ ఫొటోస్‌తో రెచ్చిపోయిన జూనియర్ సమంత.. ఛీ ఛీ ఇదేం చండాలం అంటూ ఏకిపారేస్తున్న నెటిజన్లు
జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న నటి అషు రెడ్డి(Ashu Reddy) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న నటి అషు రెడ్డి(Ashu Reddy) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. కొన్ని సినిమాల్లో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్‌లో అలరించిన ఈ చిన్నది ప్రజెంట్ పలు టీవీ షోలతో పాటు సోషల్ మీడియాలో ఫుల్ బిజీ బిజీగా ఉంటుంది. అయితే డైరెక్టర్ ఆర్జీవీ(Ram Gopal Varma)తో చేసిన ఒకే ఒక్క ఇంటర్వ్యూతో ఈ భామ నైటుకు నైటే ఫేమస్ అయిపోయింది. దీంతో బిగ్ బాస్ సీజన్-3(Bigg Boss-3)లో కంటెస్టెంట్‌గా చాన్స్ వచ్చింది. అక్కడ ఆ హౌస్‌లో అడుగు పెట్టిన ఈ చిన్నది అక్కడ కూడా నానా హంగామా చేసి ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. ఇక బయటికి వచ్చాక ఈ ముద్దుగుమ్మ టీవీ షోలు, సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉంది.
అయితే సోషల్ మీడియా(Social Media)లో ఈ అమ్మడి గ్లామర్ డోసు ఎక్కువగానే ఉంటుంది. నెట్టింట హాట్ షో చేస్తూ పిచ్చెక్కిస్తుంటది. ఈ క్రమంలో ఈ చిన్నదాని పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. తాజాగా అషు రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్(Instagram)లో హాట్ ఫొటోస్ షేర్ చేసింది. అందులో బ్లాక్ కలర్ డ్రెస్సులో హెయిర్ లీవ్ చేసుకుని బూబ్స్ కనిపించేలా బోల్డ్ షో చేసింది. తన ఎద అందాలను చూపిస్తూ కొన్ని హాట్ స్టిల్స్ ఇచ్చింది. ఇక వీటికి ‘ఏమి చేస్తున్నారు’ అనే క్యాప్షన్ జోడించింది.
దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు నువ్వేమ్ చూపిస్తున్నావో అదే చూస్తున్నాము అని, నీ ఎత్తైన హృదయం చూస్తున్నామని, నీ సామాన్లు సూపర్‌గా ఉన్నాయని, కింద మీద ఊపు మా అషు మ్యామ్ తోపు అని కొందరు అంటుంటే మరి కొందరూ మాత్రం ఛీ ఛీ ఇదేం ఛండాలం.. ఇలా విప్పుకొని తిరగాడిని సిగ్గు లేదా అంటూ తమ కామెంట్స్‌తో ఏకిపారేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా జూనియర్ సమంత బోల్డ్ ఫొటోస్ పై ఓ లుక్ వేసేయండి.






