- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షాకింగ్ లుక్‌లో దర్శనమిచ్చిన జూనియర్ సమంత.. నీ కంటే అడుక్కుతినే వాళ్లు బెటరంటూ తిట్టిపోస్తున్న నెటిజన్స్
జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అషు రెడ్డి(Ashu Reddy) అందరికీ సుపరిచితమే.

దిశ, వెబ్‌డెస్క్: జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అషు రెడ్డి(Ashu Reddy) అందరికీ సుపరిచితమే. కొన్ని సినిమాల్లో హీరోయిన్‌కు ఫ్రెండ్ క్యారెక్టర్‌లో అలరించిన ఈ చిన్నది ప్రజెంట్ పలు టీవీ షోలతో పాటు సోషల్ మీడియాలో మంచి పేరు ప్రఖ్యాతలు అందుకుంటుంది. అయితే బిగ్ బాస్(Bigg Boss) సీజన్-3 లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టి అక్కడ నానా హంగామా చేసి ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. ఇక బయటకు వచ్చాక ఈ ముద్దుగుమ్మ పలు టీవీ షోలు, సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీగా ఉంది. అయితే సోషల్ మీడియా(Social Media)లో ఈ అమ్మడి గ్లామర్ డోసు చాలా ఎక్కువగా ఉంటుంది. నెట్టింట హాట్ షో చేస్తూ పిచ్చెక్కిస్తుంటది.
ఈ క్రమంలో ఈ చిన్నదానికి పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా అషు రెడ్డి తన ఇన్‌స్టా(Instagram)లో కొన్ని హాట్ ఫొటోస్ షేర్ చేసింది. అందులో టోన్ జీన్స్ వేసుకుని హాట్ షో చేసింది. బ్లాక్ టీషర్ట్ వేసుకుని బ్లాక్ గాగూల్స్‌లో స్టైలీష్‌గా రెడీ అయింది. తొడలు కనిపిస్తున్న హాట్ హాట్ పిక్స్ షేర్ చేసింది. ఇక వాటికి ‘నేను డ్రైవ్ చేస్తాను, నన్ను ముందు సీటులో కూర్చోనిస్తావా?’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు ఛీ ఛీ నీ కంటే అడుక్కుతినే వాళ్లు బెటర్ చినిగిపోయిన వాటిని కుట్టుకొని వేసుకుంటారు.. నీ ఫ్యాషన్ తగలెయ్య అంటూ తిట్టిపోస్తున్నారు.






