- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Jr.NTR : సైఫ్ పై జరిగిన దాడిని ఖండించిన జూ.ఎన్టీఆర్
by Muthe.Rajitha |
బాలీవుడు నటుడు సైఫ్ అలీఖాన్(Saif Alikhan) పై జరిగిన దాడిపై జూనియర్ ఎన్టీఆర్(Jr.NTR) స్పందించారు.

X
దిశ, వెబ్ డెస్క్ : బాలీవుడు నటుడు సైఫ్ అలీఖాన్(Saif Alikhan) పై జరిగిన దాడిపై జూనియర్ ఎన్టీఆర్(Jr.NTR) స్పందించారు. దాడి విషయం తెలిసి తాను షాక్ కు గురయ్యానని పేర్కొన్నారు. సైఫ్ త్వరగా కోలుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అన్నారు. కాగా గురువారం తెల్లవారు జామున సైఫ్ అలీఖాన్ మీద బాంద్రా(Bandra)లోని ఆయన నివాసంలో ఓ అగంతకుడు దాడి చేసిన విషయం తెలిసిందే. ఆరుచోట్ల కత్తిపోట్లకు గురికాగా, ప్రస్తుతం లీలావతి ఆసుపత్రి(Leelavathi Hospital)లో అత్యవసర చికిత్స పొందుతున్నారు. తీవ్ర గాయాలపాలైన సైఫ్ పరిస్థితి సీరియస్ గానే ఉన్నట్టు సమాచారం.
Next Story






