- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Adipurush : ప్రభాస్ సినిమాలో జీసస్.. ఆ సీన్‌పై దారుణమైన ట్రోల్స్
మహాకావ్యం రామాయణం ఆధారంగా అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రముఖ తారాగణంతో ఈరోజు (జూన్ 16)న ‘‘ఆదిపురుష్’’ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: మహాకావ్యం రామాయణం ఆధారంగా అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రముఖ తారాగణంతో ఈరోజు (జూన్ 16)న ‘‘ఆదిపురుష్’’ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఓ సీన్‌పై దారుణమైన ట్రోల్స్ వస్తున్నాయి. ఈ మూవీలోని కొన్ని సన్నివేశాలను నెట్టింట షేర్ చేస్తున్నారు. అందులో అయోధ్య సీన్ వీడియో తెగ వైరల్ అవుతోంది. రెబల్ స్టార్ అయోధ్యలో తన తండ్రితో మాట్లాడుతున్న సన్నివేశంలో కొత్తరకమైన గెటప్‌తో దర్శనమిచ్చాడు. ‘‘ఆదిపురుష్‌లో జీసస్ ఏంటి’’, ‘‘ ఈ సినిమాలో సీమోను ఎలా వచ్చాడు.’, ‘శ్రీరాముడిని చూపిస్తారనుకుంటే.. జీసస్‌ను చూపించారేంటి’ అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
Read More: ‘ఆదిపురుష్’ మూవీ ప్లస్, మైనస్‌లు ఇవే.. (వీడియో)
ఆ డైలాగ్ డిలీట్ చేస్తేనే, ఆదిపురుష్ మూవీ రిలీజ్ చేయనిచ్చారా?






