- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫెడరేషన్ నోటీసులకు జానీ మాస్టర్ కౌంటర్.. సంచలన లేఖ విడుదల
డ్యాన్సర్స్ యూనియన్ వ్యవహారంలో ఫిల్మ్ ఫెడరేషన్ ఇచ్చిన షోకాజ్ నోటీసులపై కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ రియాక్ట్ అయ్యారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు (Jani Master) తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఝలక్ ఇచ్చిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఫెడరేషన్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆ షోకాజు నోటీసులకు జానీ మాస్టర్ తాజాగా లేఖ రూపంలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆ లెటర్‌లో డ్యాన్సర్స్ యూనియన్ వ్యవహరాల్లో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జోక్యం చేసకోవద్దని అన్నారు. ఇప్పటికే యూనియన్ అవినీతి ఆరోపణల్లో ఇప్పటికే పలువురిపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. డ్యాన్సర్స్ యూనియన్‌కు ఉప ఎన్నికలు నిర్వహించాలని జనరల్ బాడీ తీర్మానం చేసిందని పేర్కొన్నారు. ఫెడరేషన్ అవినీతిపరులను కాపాడుతోందని జానీ మాస్టర్ ఆరోపించడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
Next Story






