- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Janhvi Kapoor: బోల్డ్ సీన్స్ కూడా ఎంకరేజ్ చేసే మెచ్యూరిటీ రావాలి.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
అన్నీ సీన్స్‌లో నటిస్తేనే కదా కంప్లీట్‌గా నటి అనే గుర్తింపు వస్తుంది.. కాబట్టి బోల్డ్ సీన్స్‌లో నటిస్తే తప్పేంటి అంటుంది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్.

దిశ, సినిమా: అన్నీ సీన్స్‌లో నటిస్తేనే కదా కంప్లీట్‌గా నటి అనే గుర్తింపు వస్తుంది.. కాబట్టి బోల్డ్ సీన్స్‌లో నటిస్తే తప్పేంటి అంటుంది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. ‘బోల్డ్ సీన్స్‌లో నటిస్తే ఏదో తప్పుగా చూస్తారు. బోల్డ్ అనే పదాన్ని ముందు నుంచే మన సమాజం తప్పుగా చెబుతూ వస్తుంది.. అందుకే ఆ సీన్లలో నటిస్తే వేరేలా చూస్తున్నారు. కానీ నాకు తెలిసినంతవరకు ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే అన్ని పాత్రల్లో నటిస్తేనే కంప్లీట్‌గా మనకు నటిగా గుర్తింపు వస్తుంది. కాబట్టి.. బోల్ట్ సీన్స్‌లో నటించినా సరే ఎంకరేజ్ చేసే మెచ్యూరిటీ అందరిలోనూ రావాలి. అప్పుడే సినిమాల్లోని ఎలాంటి తప్పులు కనిపించవు. అన్ని రకాల ఎమోషన్స్ ఉంటేనే సినిమా కంప్లీట్ అవుతుంది. అంతే కానీ అది చేయొద్దు, ఇది చేయొద్దు అంటే అది సినిమా ఎలా అవుతుంది’ అంటూ చెప్పుకొచ్చింది జాన్వీ. ప్రజెంట్ ఈ కామెంట్స్ వైరల్ అవుతుండగా.. కొందరు పాజిటివ్‌గా స్పందిస్తుంటే మరికొందరు మాత్రం నెగిటివ్‌గా కామెంట్స్ చేస్తున్నారు.






