- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తల్లిదండ్రులు బరువు అవుతున్నారు.. జాన్వీ కపూర్ సంచలన కామెంట్స్
జాన్వీ కపూర్ మాట్లాడే మాటలు ఆలోచించేలా చేస్తాయి. ఏ టాపిక్ అయినా సరే డెప్త్‌గా మాట్లాడుతుంది. తల్లిదండ్రుల సంరక్షణ విషయంలోనూ తను చెప్పిన మాటలు మోటివేట్ చేసేలా ఉన్నాయి.

X
దిశ, సినిమా : జాన్వీ కపూర్ మాట్లాడే మాటలు ఆలోచించేలా చేస్తాయి. ఏ టాపిక్ అయినా సరే డెప్త్‌గా మాట్లాడుతుంది. తల్లిదండ్రుల సంరక్షణ విషయంలోనూ తను చెప్పిన మాటలు మోటివేట్ చేసేలా ఉన్నాయి. ఈ తరానికి మంచి మెసేజ్ ఇస్తున్నాయి. ‘ఇండియన్ కల్చర్‌లో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను కాపాడటం పిల్లల బాధ్యత. ఒక వయసు తర్వాత వాళ్లు మనకు పిల్లలు అవుతారు. చాలా మంది తమ తల్లిదండ్రుల వల్ల నాశనమైపోయామనే ఫీలింగ్‌లో ఉంటారు. కానీ మీ వల్ల వారు కూడా అదే పరిస్థితిని అనుభవించి ఉంటారు. ఒకరినొకరు క్షమించుకోండి. ప్రేమను పంచండి. మనది వెస్ట్రన్ కల్చర్ కాదు కదా.. వదిలేసి వెళ్లిపోవడానికి.. మనకు ఆ బాధ్యతలను చిన్నప్పటి నుంచే నేర్పించారు కదా’ అని చెప్పింది. ఇక ఇప్పుడు తన తండ్రిని చిన్నపిల్లాడిలా చూసుకుంటున్నామని.. ఖుషీ, తాను ఒకరికొకరు తల్లిగా ఉంటున్నామని చెప్పింది జాన్వీ.
- Tags
- janhvi kapoor
Next Story






