- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫిబ్రవరిలో ‘జన నాయకుడు’.. లేదంటే..
by Sujitha Rachapalli |
ఇళయ దళపతి విజయ్ చివరి చిత్రంగా చెప్పబడుతున్న ‘జన నాయగన్’ చిత్రం రిలీజ్‌కు అడ్డంకులు వచ్చేస్తున్నాయి. సంక్రాంతి బరిలో నిలవాల్సింది కానీ తప్పుకుంది.

X
దిశ, సినిమా : ఇళయ దళపతి విజయ్ చివరి చిత్రంగా చెప్పబడుతున్న ‘జన నాయగన్’ చిత్రం రిలీజ్‌కు అడ్డంకులు వచ్చేస్తున్నాయి. సంక్రాంతి బరిలో నిలవాల్సిన సినిమా సెన్సార్ బోర్డ్ క్లియర్ చేయకపోవడంతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. దీంతో తన కోస్టార్స్, అభిమానులు, సినిమా ప్రియులు చాలా ఫీల్ అయ్యారు. ఈ ఇష్యూ త్వరగా క్లియర్ అయిపోవాలని.. సినిమా త్వరగా రిలీజ్ కావాలని కోరుకున్నారు. అయితే మేకర్స్ ప్రస్తుతం విడుదల చేసే ఆలోచనలో ఉన్నారని.. ఓవర్‌సీస్ మార్కెట్‌ను కన్సిడర్ చేసుకుని.. ఫిబ్రవరి 6 లేదా ఫిబ్రవరి 13న డేట్ ఫిక్స్ చేయనున్నారు. లేదంటే జూన్‌లోనే విడుదల సాధ్యమవుతుందని చెప్తున్నారు విశ్లేషకులు. ఇక ఈ సినిమా బాలయ్య ‘భగవంత్ కేసరి’ ఆధారంగా వస్తుండగా.. తెలుగులో ‘జన నాయకుడు’గా రాబోతుంది.
Next Story






