- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘జల్సా’, ‘మురారి’ రీరిలీజ్.. ఇది క్లాష్ లా ఎందుకు చూస్తున్నారు?
2025లో అనేక సినిమాలు రీరిలీజ్ అయ్యాయి. వాటిలో అగ్రహీరోల సినిమాలెన్నో ఉన్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: 2025లో అనేక సినిమాలు రీరిలీజ్ అయ్యాయి. వాటిలో అగ్రహీరోల సినిమాలెన్నో ఉన్నాయి. రీ రిలీజ్ అయిన సినిమాలే రీ రీలిజ్ కు సిద్ధమవుతున్నాయి. 2025కి బాయ్ బాయ్ చెప్పేందుకు సినిమా థియేటర్లు రీ రిలీజ్ లకు రెడీ అవుతున్నాయి. జల్సా, మురారి సినిమాలు మరోసార రీ రిలీజ్ అవుతుండటంతో ఇరు హీరోల ఫ్యాన్స్ చాలా ఆనందంగా ఉన్నారు. కానీ మరోవైపు సోషల్ మీడియాలో రెండు సినిమాల రీ రిలీజ్ లను ఫ్యాన్స్ క్లాష్ వార్ లా ఫీలవుతున్నారు. నీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇది ఎంత క్లాష్ అయినా కూడా ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కి ఇది అంతర్గతంగా కలిపే రీరిలీజ్ అనుకోవాలి.
మురారి సినిమా కంప్లీట్ గా మహేష్ బాబు అభిమానులు, ఫ్యామిలీ ఆడియన్స్ రీ రిలీజ్ చేస్తుంటే.. జల్సా పవన్ అభిమానులతో పాటు సూపర్ స్టార్ మహేశ్ అభిమానుల కోసం కూడా అని చెప్పాలి. ఎందుకంటే జల్సా మూవీ మహేశ్ వాయిస్ తోనే స్టార్ట్ అవుతుంది. సో ఇద్దరు హీరోల ఫ్యాన్స్ రెండు సినిమాల రీ రిలీజ్ ను సెలబ్రేట్ చేసుకోవాలి.






