- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అఖండ-2 నుంచి జాజికాయ వచ్చేసింది..సంయుక్తతో బాలయ్య మాస్ స్టెప్పులు
నందమూరి బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ సినిమా అఖండ 2 Jajikaya Jajikaya Lyrical Video Akhanda 2

X
దిశ, వెబ్ డెస్క్: నందమూరి బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ సినిమా అఖండ 2. ఈ సినిమా మొదటి భాగం వచ్చి సక్సెస్ కాగా, ఇప్పుడు పార్ట్ 2 చేస్తున్నారు బోయపాటి శ్రీను. డిసెంబర్ 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కానుంది. బాలయ్య హీరోగా చేస్తున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్, హర్షాలీ మల్హోత్రా, ఆది పినిశెట్టి లాంటి ప్రముఖులు నటిస్తున్నారు.
రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమా నుంచి తాజాగా కీలక అప్డేట్ వచ్చింది. ఈ సినిమా నుంచి జాజికాయ జాజికాయ ( Jajikaya Jajikaya Lyrical Video) అంటూ సాగే సాంగ్ లిరికల్ వీడియోలు రిలీజ్ చేశారు. ఇక ఇందులో సంయుక్త మీనన్ తో అదిరిపోయే స్టెప్పులు వేసి దుమ్ము లేపాడు నందమూరి బాలయ్య. ఇది చూసిన నందమూరి అభిమానులు తెగ ఫిదా అవుతున్నారు. కాగా ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించాడు.
Next Story






