- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ డ్రెస్‌లో నడుము అందాలతో రెచ్చగొడుతున్న జబర్దస్త్ బ్యూటీ
బ్లాక్ అండ్ గోల్డ్ డ్రెస్‌లో నడుమందాలతో మెస్మరైజ్ చేసిన జబర్దస్త్ వర్ష

దిశ, వెబ్ డెస్క్: జబర్దస్త్ వర్ష గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె మొదట సీరియల్స్ ద్వారా గుర్తింపు సంపాదించుకొని, ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షోలోకి ఎంట్రీ ఇచ్చింది.
ఇందులో అనేక స్కిట్లలో పాల్గొని తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఈ ముద్దుగుమ్మ బాగా ఆకట్టుకుంది. టీవీ కార్యక్రమాల విషయాన్ని కాసేపు పక్కన పెడితే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.
ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉండగా అవి సూపర్‌గా వైరల్ అయినా సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. తాజాగా ఈమెకు సంబంధించిన కొన్ని పిక్స్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అందులో ఈమె బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ డ్రెస్ ధరించి తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు పోజులు ఇచ్చింది. ఇందులో ఈమె మెడలో పెద్ద హారం వేసుకుని, కురులను అందంగా ముడి వేసి వాటిని మల్లెపూలతో అలంకరించింది.
ఇక ఈమె చేతులకు వేసుకున్న నల్లటి గాజులు మరింత ఆకర్షణగా నిలిచాయి. మొత్తంగా ఈ ఫోటోలలో ఈమె టోటల్ అవుట్‌ఫిట్ అద్భుతంగా ఉండడంతో ఈ పిక్స్ సూపర్‌గా వైరల్ అవుతున్నాయి.
Photos Courtesy: Instagram






