ఈమె అసలు సురేఖ ఆంటీ నేనా.. బోల్డ్ షోలో యంగ్ హీరోయిన్స్‌కు గట్టి పోటీ ఇస్తుందిగా(పోస్ట్)

by Gugulothu.Kavitha |

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో నటి సురేఖా వాణి(SUREKHA VANI) ఒకరు. ఆమె మెయిన్ లీడ్స్‌కు అక్కగా , తల్లిగా, వదినగా నటించి ఫేమస్ అయ్యారు.

ఈమె అసలు సురేఖ ఆంటీ నేనా.. బోల్డ్ షోలో యంగ్ హీరోయిన్స్‌కు గట్టి పోటీ ఇస్తుందిగా(పోస్ట్)
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో నటి సురేఖా వాణి(SUREKHA VANI) ఒకరు. ఆమె మెయిన్ లీడ్స్‌కు అక్కగా , తల్లిగా, వదినగా నటించి ఫేమస్ అయ్యారు. ఒకానొక దశలో అన్ని సినిమాల్లో సురేఖ ఉండాల్సిందే అన్నంతగా ఆమె ముద్ర వేశారు. అయితే ఇప్పుడు సురేఖ హవా తగ్గడంతో పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు. ఇక ఈ భామ వ్యక్తిగత విషయానికి వస్తే.. సురేఖా వాణి సురేష్‌‌(Suresh)ను ప్రేమ వివాహం చేసుకున్నారు.

టీవీ ఇండస్ట్రీలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. అయితే 2019 మే 6 సురేష్ ఆకస్మికంగా కన్నుమూయడంతో సురేఖ వాణి మానసికంగా కుంగిపోయారు. తనను ఎంతగానో ప్రోత్సహించిన భర్త లేకపోవడంతో ఆమె చాలాకాలం పాటు సినిమాలకు దూరమయ్యారు. కొందరు సీనియర్ నటులు మరో పెళ్లి చేసుకుంటూ ఉండటంతో సురేఖ కూడా రెండో పెళ్లి చేసుకుంటారని గాసిప్స్ వైరల్ అయ్యాయి. వాటికి ఆమె తనదైన శైలిలో ఆన్సర్ ఇస్తూ వస్తున్నారు. కుమార్తె సుప్రీత(Supreetha)ను సంతోషంగా ఉంచేందుకు శ్రమిస్తున్నారు.

వీరిద్దరూ కలిశారంటే ఆ రచ్చ మామూలుగా ఉండదు. సినిమాల్లో పద్ధతిగా కనిపించే సురేఖ వాణి బయట మాత్రం మోడ్రన్ డ్రెస్సులు వేస్తూ షాకిస్తుంటారు. కూతురు సుప్రీతతో కలిసి వెకేషన్‌కు వెళ్లడం, పార్టీలతో సురేఖ ఎంజాయ్ చేస్తుంటారు. అలాగే వాటికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటారు. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట హల్ చల్ చేస్తుంది. తాజాగా సురేఖా వాణీ తన ఇన్‌స్టా గ్రామ్ వేదికగా ఓ వీడియో షేర్ చేసింది.

అందులో ఏకంగా పబ్‌లో చిందులు వేస్తూ మందు గ్లాస్ పట్టుకుని లాగించేస్తున్నారు సురేఖ వాణి. ఇదే పోస్ట్‌లో మోడ్రన్ డ్రెస్సులు వేసుకుని రోడ్డుపై కూర్చొని ఎద అందాలతో రచ్చ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు అసలు ఆమె సురేఖా వాణి ఆంటీనేనా ఇలా బోల్డ్ షో చేస్తుంది ఏంటి అని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వీడియో పై మీరు ఓ లుక్ వేసేయండి.

Next Story