- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యంగ్ డైరెక్టర్‌తో RT78!.. రవితేజ్ నెక్ట్స్ ప్రాజెక్టుపై ఇంట్రెస్టింగ్ బజ్
by Chukka Sudharani |
ప్రస్తుతం ఇరుముడి చిత్రంతో బిజీగా ఉన్న రవితేజ తదుపరి ప్రాజెక్టుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

X
దిశ, సినిమా: మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న భారీ చిత్రం ‘ఇరుముడి’. తండ్రీకూతురు ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీకి శివ నార్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. తన నెక్ట్స్ ప్రాజెక్ట్ RT78 కోసం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో చేతులు కలిపినట్లు టాక్. ఈ డైరెక్టర్ ఇప్పటికే రవితేజకు ఓ కథ వినిపించగా, ఆ స్టోరీ ఈ మాస్ హీరోకు బాగా నచ్చిందట. దీంతో వెంటనే వివేక్ దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిలిమ్ వర్గాల్లో టాక్. అలాగే ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మించబోతున్నట్లు సమాచారం. అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉన్నట్లు టాక్.
Next Story






