- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అల్లు అర్జున్‌తో సినిమా..క్రేజీ అప్డేట్ ఇచ్చిన బాసిల్ జోసెఫ్
బాసిల్ జోసెఫ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్నట్లు ఇప్పటికే ఫోన్ న్యూస్ బయటకు వచ్చింది.
దిశ, వెబ్ డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ కు వెళ్లిన అల్లు అర్జున్... వర్ష సినిమాలతో దూసుకు వెళ్తున్నారు. ప్రస్తుతం రాకా సినిమాతో బిజీగా ఉన్న అల్లు అర్జున్... మరో సినిమాకు కూడా శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్నట్లు ఇప్పటికే ఫోన్ న్యూస్ బయటకు వచ్చింది.
అయితే దీనిపై స్వయంగా బాసిల్ జోసెఫ్ ప్రింట్ ఇచ్చారు. ఐకాన్ స్టార్ అని క్యాప్ ఫోటో షేర్ చేసి బన్నీ ఫ్యాన్స్ కు బిగ్ ట్రీట్ ఇచ్చారు. దానికి ఆర్య సినిమాలోని రింగ రింగ పాటను కూడా యాడ్ చేశారు. దీంతో బాసిల్ జోసెఫ్, బన్నీ కాంబినేషన్ లో సినిమా దాదాపు కన్ఫామ్ అయినట్లేనని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కాగా అల్లు అర్జున్, అట్లీ దర్శకత్వంలో వస్తున్న రాకా సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.





