- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ibrahim Ali Khan: ప్రియాంక చోప్రా నాపై ఇలాంటి కామెంట్స్ చేసింది.. నెట్టింట వైరలవుతోన్న స్టార్ హీరో కొడుకు పోస్ట్
ఇబ్రహీం అలీ ఖాన్ తెరపై ఖుషీ కపూర్ సరసన నటించిన నాదానియన్ సినిమా ఆయన ఆశించిన ప్రభావాన్ని చూపలేకపోయింది.

X
దిశ,వెబ్‌డెస్క్: ఇబ్రహీం అలీ ఖాన్ తెరపై ఖుషీ కపూర్ సరసన నటించిన నాదానియన్ సినిమా ఆయన ఆశించిన ప్రభావాన్ని చూపలేకపోయింది. విమర్శకులు మాత్రం అంతగా స్పందించలేదని చెప్పుకోవచ్చు. ఈ ఎదురుదెబ్బల మధ్య, ప్రియాంక చోప్రా హృదయపూర్వకమైన, ప్రోత్సాహకరమైన సందేశంతో సంప్రదించారని ఇబ్రహీం తాజాగా సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెల్లడించారు.
ప్రియాంక చోప్రా నాకు చాలా మధురమైన సందేశం పంపించిందని చెప్పుకోవచ్చు. నాదానియన్ సినిమా చూశానని తను తెలిపిందని, నాకు మంచి భవిష్యత్తు ఉందని అనుకుంటున్నానని ప్రియాంక నాకు ధైర్యం నింపిందని ఆయన అన్నారు. నేను తల పైకెత్తి కష్టపడి పనిచేయాలని సూచించిందని.. నేను దృఢంగా ఉండాలని ఆమె నాతో చెప్పిందని పేర్కొన్నాడు.ఆమె అంతటి ఘనత సాధించిన వ్యక్తి నుంచి ఓదార్పు అండ్ ప్రేరణ లభించినందుకు సంతోషంగా ఫీల్ అవుతున్నానని వెల్లడించింది.
Next Story






