పెళ్లి చేసుకోను కానీ సెక్స్‌లో పాల్గొని పిల్లల్ని కంటాను.. యంగ్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్.. మేము రెడీ అంటున్న నెటిజన్లు

by Gugulothu.Kavitha |   (  Updated:2025-06-22 09:25:00  IST  )

చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి నేడు సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్ చేసే స్థాయికి ఎదిగిన ముద్దుగుమ్మ తేజస్వి మాదివాడ(Tejaswi Madivada) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

పెళ్లి చేసుకోను కానీ సెక్స్‌లో పాల్గొని పిల్లల్ని కంటాను.. యంగ్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్.. మేము రెడీ అంటున్న నెటిజన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి నేడు సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్ చేసే స్థాయికి ఎదిగిన ముద్దుగుమ్మ తేజస్వి మాదివాడ(Tejaswi Madivada) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈ చిన్నది వెంకటేష్(Venkatesh), మహేష్ బాబు(Mahesh Babu) ప్రధాన పాత్రలో నటించిన ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’(Seethamma Vakitlo Sirimalle Chettu) సినిమాతో ఫేమస్ అయి ఆర్జీవీ(RGV) తెరకెక్కించిన ‘ఐస్ క్రీం’(Ice Cream) మూవీలో సోలో హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత సెకెండ్ ఫీమెల్ లీడ్, క్యారెక్టర్ ఆర్టిస్టుగానే ఎక్కువగా కనిపించింది. అంతేకాకుండా బిగ్ బాస్(Bigg Boss) హౌజ్‌లో కూడా అడుగు పెట్టి బుల్లితెర ఆడియెన్స్‌కు చేరువైంది. ప్రస్తుతం ఈ భామ ఆహాలో ‘కాకమ్మ కథలు’(Kakamma Kathalu) అనే షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తేజస్వి పెళ్లి గురించి బోల్డ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘నాకు జీవితంలో పెళ్లి అనే ప్రస్తావన లేదు. ఎందుకంటే మ్యారేజ్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఇక తొందరగా వయసు అయిపోతే బాగుండు అనిపిస్తుంది. అయితే నేను పెళ్లి చేసుకోను కానీ పిల్లల్ని మాత్రం కంటాను. అది కూడా లివిన్ రిలేషన్‌లో ఉండి అలా పిల్లలను కంటా. అయితే ఈ విషయంలో బాలీవుడ్ హీరోయిన్ సుస్మితాసేన్ నాకు ఆదర్శం’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ భామ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా తేజస్వి కామెంట్స్ పై నెటిజన్స్ ఆ పనికి అయితే మేము రెడీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story