- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేను నీతో ఆ పని చేయాలనుకుంటున్నా.. డేట్‌కి వస్తావా.. సోహెల్‌తో బిగ్ బాస్ బ్యూటీ సంచలన కామెంట్స్
బిగ్ బాస్(Bigg Boss) షో ద్వారా చాలామంది పాపులారిటీ సంపాదించుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్(Bigg Boss) షో ద్వారా చాలామంది పాపులారిటీ సంపాదించుకున్నారు. అలా ఫేమస్ అయిన వారిలో ఇనయా సుల్తానా(Inaya Sultana) ఒకరు. ఈ చిన్నది బిగ్ బాస్ హౌస్‌నుంచి వచ్చాక సోషల్ మీడియాలో తన గ్లామర్‌తో రచ్చరచ్చ చేస్తుంది. ముఖ్యంగా ఈ బ్యూటీ షేర్ చేసే ఫొటోలు, వీడియోలు బాగా వైరల్ అవుతుంటాయి. వరుసగా బుల్లి బట్టల్లో అందాలు ఆరబోస్తూ ఫొటోలు షేర్ చేస్తుంది. ఇక గతేడాది ప్రేమలో పడిన ఇనయా కొన్నాళ్లకే బ్రేకప్ చెప్పేసిన సంగతి తెలిసిందే. తన జిమ్ ట్రైనర్ గౌతమ్‌తో ఇనయా రిలేషన్‌లో ఉండేది. ఇద్దరూ కలిసి పలు వెకేషన్‌లకి కూడా వెళ్లారు.
మరి ఏమైందో ఏంటో కానీ బ్రేకప్ అంటూ పోస్టు పెట్టేసింది ఇనయా. ఆ తర్వాతి నుంచి తన కెరీర్‌పై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ చిన్నదానిని యాంకర్.. నటుడు సోహెల్(Sohel)కి కాల్ చేసి డేట్‌కి వస్తావా అని అడగాలి అని చెబుతుంది. అప్పుడు ఇనయ అతనికి కాల్ చేసి.. చాలా రోజుల నుంచి మనసు కొంచెం బాగోలేదు. కొంచెం నాతో బయటికి వస్తావా.. లైక్ డేటింగ్ లాగా రాగలవగా అని అడుగుతుంది. అప్పుడు సోహెల్ ఎప్పుడు అని అడగగా.. నేను ఎప్పుడు చెబితే అప్పుడు అని చెబుతుంది. అప్పుడు సోహెల్ ఓకే అని అంటాడు. దీంతో ఈ వీడియో అయిపోతుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.






