నా బాడీలో ఉన్న పార్ట్స్ అన్నింటినీ తాకి రోజూ అలా చేస్తాను.. ప్రభాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-02-03 04:33:50  IST  )

మిల్క్ బ్యూటీ తమన్నా(Thamanna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

నా బాడీలో ఉన్న పార్ట్స్ అన్నింటినీ తాకి రోజూ అలా చేస్తాను.. ప్రభాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్
X

దిశ, సినిమా: మిల్క్ బ్యూటీ తమన్నా(Thamanna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘శ్రీ’(sri) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ‘హ్యాపీ డేస్’(Happy Days) చిత్రంతో మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత ‘కాళిదాసు’(Kalidasu), ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’(Koncham Istam Koncham Kastam), ‘100 పర్సెంట్ లవ్’(100% Love), ‘బద్రీనాథ్’(Badrinath), ‘ఊసరవెల్లి’(Oosaravelli), ‘రచ్చ’(Racha), ‘ఎందుకంటే ప్రేమంట’(Endukante Premanta), ‘రెబల్’(Rebel), ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’(Cameraman Gangatho Rambabu), ‘తడాఖా’(Thadaka), ‘ఆగడు’(Aagadu), ‘బాహుబలి’(Bahubali), ‘బెంగాల్ టైగర్’(Bengal Tiger), ‘సైరా నరసింహా రెడ్డి’(Syra Narasimha Reddy) వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అంతేకాకుండా తన అందంతో కుర్రకారుకు మత్తెక్కించింది. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. అయితే ఏమైందో ఏమో కానీ ప్రజెంట్ టాలీవుడ్‌లో అంతగా సినిమాలు చేస్తలేదు. ప్రస్తుతం ‘ఓదెల-2’(Odela-2) సినిమాలో నటిస్తోంది. అలాగే మరోపక్కా వెబ్ సిరీస్‌లలోనూ అలరిస్తుంది. ఐటెం సాంగ్స్ కూడా చేస్తూ యూత్‌కి ఫుల్ ట్రీట్ ఇస్తుంది. ఇందులో భాగంగా రీసెంట్‌గా ‘జైలర్’(Jailer) మూవీలో ‘నూ కావాలయ్యా నూ కావాలయ్యా’ అనే సాంగ్‌లో చిందులేసింది. అలాగే ‘స్త్రీ-2’(Sthree-2)లోనూ ‘ఆజ్ కి రాత్’ అంటూ కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొట్టేసింది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా తన బాడీపై బోల్డ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘నా బాడీలోని ప్రతి భాగానికి, నా అందానికి ధన్యవాదాలు. నా శరీరాన్ని చూసుకుని నేను ఎంతో మురిసిపోతాను, ఆనందిస్తాను, ఆరాధిస్తాను. నేను నా బాడీలోని ప్రతి భాగాన్ని తాకుతాను. అన్నింటినీ తట్టుకుని నా కోసం నిలబడుతున్నందుకు కృతజ్ఞతలు’ అని బోల్డ్ కామెంట్స్ చేసింది తమన్నా. ప్రస్తుతం ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. నిజమే కదా ఇండస్ట్రీలో నిలబడాలి అంటే ముందుగా అందం ఎంతో ఇంపార్టెంట్ కదా అంటూ ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Next Story