- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐ యామ్ ఫైన్.. : నటుడు గోవిందా
by Muthe.Rajitha |
తాను బాగానే ఉన్నానని బాలీవుడ్ నటుడు గోవిందా మీడియాకు ప్రకటన విడుదల చేసాడు.

X
దిశ, వెబ్ డెస్క్ : తాను బాగానే ఉన్నానని బాలీవుడ్ నటుడు గోవిందా మీడియాకు ప్రకటన విడుదల చేసాడు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన గోవిందా మీడియాతో మాట్లాడుతూ.. నిన్న వర్క్ ఔట్స్ ఎక్కువగా చేయడం వల్ల అలసి పోయానని, అందుకే కళ్లు తిరిగి పడిపోయినట్టు తెలియజేసారు. గత నెల నుంచి తీరిక లేకుండా ఉండటం వలన బాడీకి రెస్ట్ లేకుండా ఉందని అన్నారు.
వర్కౌట్స్ కంటే యోగాకు ప్రాధాన్యత ఇచ్చి ఉంటే ఇలా జరిగేది కాదని తెలిపారు. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని పేర్కొన్నారు. కాగా 61 ఏళ్ల గోవిందా మంగళవారం రాత్రి తన నివాసంలో కుప్పకూలిపోయారు. జుహులోని ఓ ఆసుపత్రిలో అడ్మిట్ చేయగా.. కొద్ది గంటల చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేసారు వైద్యులు.
Next Story






