- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘బాలయ్యా మజాకా’.. కారు ఫ్యాన్సీ నెంబర్ కోసం రూ.రూ.7.75 లక్షలు
by Gantepaka Srikanth |
ఫ్యాన్సీ నెంబర్ల(Fancy Numbers)తో తెలంగాణ రవాణా శాఖ(Telangana Transport Department)కు భారీ ఆదాయం సమకూరింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఫ్యాన్సీ నెంబర్ల(Fancy Numbers)తో తెలంగాణ రవాణా శాఖ(Telangana Transport Department)కు భారీ ఆదాయం సమకూరింది. శనివారం ఒక్కరోజే హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసు(Khairatabad RTA Office)కు రూ.3 కోట్ల 71 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. 0001 నెంబర్‌ను నటుడు బాలకృష్ణ రూ.7.75 లక్షలకు పొందారు. 0009 నెంబర్‌ను రూ.6.70 లక్షలకు కనకయ్య హైసాఫ్ట్ అనే వ్యక్తి కొనుగోలు చేశారు. 0099 నెంబర్‌ను రూ.4.76 లక్షలకు కాన్‌కాప్ సంస్థ దక్కించుకున్నది. ఇదిలా ఉండగా.. టీఎస్‌గా ఉన్న నంబర్ ప్లేట్లను ఇటీవల టీజీగా మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మరోసారి ఫ్యాన్సీ నంబర్ల కోసం ప్రముఖులు ఎగబడుతున్నారు. ఫ్యాన్సీ నంబర్ల వేలం సమయంలో పాల్గొని తమకు నచ్చిన నంబర్లు సొంతం చేసుకుంటున్నారు.
Next Story






