- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tamilanadu : కుప్పకూలిన స్టార్ హీరో భారీ కటౌట్
ఓ స్టార్ హీరో సినిమా విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కటౌట్ ఒక్కసారిగా కుప్ప కూలిన ఘటన(CutOut Collapsed) తమిళనాడులో చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్ : ఓ స్టార్ హీరో సినిమా విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కటౌట్ ఒక్కసారిగా కుప్ప కూలిన ఘటన(CutOut Collapsed) తమిళనాడులో చోటు చేసుకుంది. తమిళనాడు(Tamilanadu)లోని తిరునల్వేలి(Tirunalveli)లోని ఓ సినిమా థియేటర్ వద్ద ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. అజిత్ హీరో(Actor Ajith)గా నటించిన "గుడ్ బ్యాడ్ అగ్లీ"(Good Bad Ugly) మూవీ ఈ నెల 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అజిత్ అభిమానులు థియేటర్ వద్ద భారీ కటౌట్ ఏర్పాటు చేస్తున్నారు. అయితే అది బరువు ఆపలేక ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అక్కడ ఉన్నవారు భయంతో పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు. కాగా ఈ ఘటనలో ఎవ్వరికీ ప్రమాదం జరగలేదని తెలుస్తోంది. అయితే అజిత్ భారీ కటౌట్ పడిపోతున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Next Story






