Daaku Maharaaj Collections: బాలయ్య " డాకు మహారాజ్" ఎనిమిది రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

by Phanindra |   (  Updated:2025-01-20 11:05:41  IST  )

ఈ మూవీకి బాబీ (K. S. Ravindra) దర్శకత్వం వహించాడు.

Daaku Maharaaj Collections: బాలయ్య  డాకు మహారాజ్  ఎనిమిది రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా నటించిన సినిమా " డాకు మహారాజ్ " (Daaku Maharaaj). సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయిన విడుదలైన ఈ మూవీకి బాబీ (K. S. Ravindra) దర్శకత్వం వహించాడు. సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) నిర్మించిన ఈ మూవీ ఫస్ట్ షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుని మంచి కలెక్షన్స్ ను రాబడుతోంది. ఇంకో వైపు, ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) గట్టి పోటీ ఇవ్వడం వలన ఈ సినిమాకి కొంచెం కలెక్షన్స్ తగ్గాయనే చెప్పుకోవాలి. 8 రోజుల్లో ఈ మూవీ రూ.156.85 కోట్ల షేర్ ను రాబట్టింది. ఓవర్సీస్, రెస్ట్ ఆఫ్ ఇండియా వంటి ఏరియాల్లో డౌన్ అయ్యింది. మిగతా చోట్లా మంచి వసూళ్లను రాబట్టింది.

Next Story