- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నైట్ పార్టీకి హనీ రోజ్... అతడు చేతులు వేసి మరీ!
ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఇందులో కొంతమంది మాత్రమే అందాలు ఆరబోసి సక్సెస్

దిశ, వెబ్ డెస్క్: ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఇందులో కొంతమంది మాత్రమే అందాలు ఆరబోసి సక్సెస్ అవుతున్నారు. అందాలు ఆరబోయడంలో ఆరితేరిపోతున్నారు. అలాంటి వారిలో బాలయ్య హీరోయిన్ హనీ రోజ్ ( Honey Rose) ఒకరు. ఈ అందాల తార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మలయాళం, తమిళ్ అలాగే కన్నడ ఇటు టాలీవుడ్ (Tollywod) ఇండస్ట్రీలో చాలా సినిమాలే చేసింది హనీ రోజ్.
హనీ రోజ్ సినిమా అంటేనే... ఓ రేంజ్ లో యూత్ కు అంచనాలు ఉంటాయి. ఆమె చాలా వరకు మసాలా సినిమాలే చేస్తారు. మన తెలుగులో బాలయ్య తో కలిసి... వీర సింహారెడ్డి లాంటి సినిమాలలో మెరిసింది హని రోజ్. ముఖ్యంగా మలయాళం ఇండస్ట్రీని ఈ బ్యూటీ దున్నేస్తుందని చెప్పవచ్చు.
అయితే అలాంటి... మలయాళం హనీ రోజ్... తాజాగా ఓ నైట్ పార్టీకి వెళ్లినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. నైట్ పార్టీకి హనీ రోజ్ తో పాటు హాట్ బ్యూటీ సన్నిలియోన్ (Sunny Leone) కూడా వచ్చారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో చెబుతూ.. ఆమెతో దిగిన ఫోటోను కూడా హనీ షేర్ చేశారు. అయితే ఈ ఇద్దరు అందాల తారల మధ్య... మిథున్ అనే.. యాంకర్ కూడా పానకంలో పుడుకలాగా వచ్చాడు. ఇద్దరి భుజాలపై చేతులు వేసి మరి రొమాంటిక్ గా ఫోటోలు దిగాడు. ఈ ఫోటోలను కూడా హనీ రోజ్ షేర్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.






