- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రీసెంట్‌గా 26ఏళ్ల అబ్బాయితో సెక్స్ చేశా.. అమేజింగ్ ఎక్స్‌పీరియన్స్.. స్టార్ హీరోయిన్ హాట్ కామెంట్స్..
49 ఏళ్ల హాలీవుడ్ నటి చార్లీజ్ థెరాన్ రీసెంట్‌గా తన రొమాంటిక్ రిలేషన్‌షిప్స్ గురించి ఓపెన్‌గా మాట్లాడింది. కాల్ హర్ డాడీ పోడ్‌కాస్ట్‌లో ఇందుకు సంబంధించిన వివరాలను బయటపెట్టింది.

దిశ, వెబ్‌డెస్క్: 49 ఏళ్ల హాలీవుడ్ నటి చార్లీజ్ థెరాన్ రీసెంట్‌గా తన రొమాంటిక్ రిలేషన్‌షిప్స్ గురించి ఓపెన్‌గా మాట్లాడింది. కాల్ హర్ డాడీ పోడ్‌కాస్ట్‌లో ఇందుకు సంబంధించిన వివరాలను బయటపెట్టింది. ఇంతకు ముందు షాన్ పెన్, స్టువర్ట్ టౌన్‌సెండ్, క్రెగ్ బియర్కో, స్టీఫన్ జెంకిన్స్ వంటి ప్రముఖులతో రిలేషన్‌లో ఉన్న ఆమె గత ఐదేళ్లుగగా ఒంటరిగా ఉంటుంది. శాటిస్‌ఫై లేని సంబంధాల కారణంగా మ్యారేజ్‌పై ఇంట్రెస్ట్ పోయిందని తెలిపింది.
అయితే రీసెంట్‌గా 26ఏళ్ల యువకుడితో వన్ నైట్ స్టాండ్ అనుభవం మాత్రం కిక్ ఇచ్చిందని చెప్పుకొచ్చింది. అతనితో రొమాన్స్ అమేజింగ్‌గా అనిపించిందని.. 20ఏళ్ల వయసులో ఇలాంటివి చేసి ఉంటే బాగుండనిపించిందని నిర్మొహమాటంగా మాట్లాడింది. ప్రస్తుతం ఇద్దరు పిల్లలు, బిజినెస్‌తో బిజీగా ఉన్న ఆమె.. ఇందుకోసం టైమ్ కేటాయించకపోవడంపై నిరాశ వ్యక్తం చేసింది. మహిళలు లైంగిక సంబంధాలలో తమ ఆనందానికి ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకోవాలని.. బెడ్‌రూమ్‌లో కాన్ఫిడెంట్‌గా ఉండాలని సూచించింది.






