- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ రెచ్చిపోయిన హీరోయిన్
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నప్పటికీ... పాయల్ రాజ్ పుత్ ( Payal Rajput) మాత్రం చాలా స్పెషల్.

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నప్పటికీ... పాయల్ రాజ్ పుత్ ( Payal Rajput) మాత్రం చాలా స్పెషల్. ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలోనే పాపులర్ అయిన హీరోయిన్లలో పాయల్ కూడా ఉంటారు. ఆర్ఎక్స్ 100 సినిమాతో ( RX 100) తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ... మొదటి సినిమాతోనే అందరిని పాగల్ చేసింది. తన అంద చందాలను ఆరబోసి సినిమాకు ప్రాణం పోసింది.
ఇప్పటికీ పాయల్... పేరు చెప్పగానే అందరికీ ఆర్ ఎక్స్ 100 సినిమా మాత్రమే గుర్తుకొస్తుంది. ఆ సినిమా మర్చిపోయాలోపే మంగళవారంతో ( Mangalavaram)... మళ్లీ అందరిని పిచ్చోళ్ళని చేసింది. ఎవరు చేయలేని పాత్రను మంగళవారం సినిమాలో చేసి... తనదైన గుర్తింపు తెచ్చుకుంది పాయల్. అయితే అలాంటి హీరోయిన్ పాయల్ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అందచందాలను ఆరబోస్తూ ఉంటుంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా సరికొత్త ఫోటోలతో దర్శనమిచ్చింది. బుల్లి డ్రెస్ వేసుకొని.. తన ప్రైవేట్ అందాలను ఆరబోస్తూ రచ్చ చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. వీటిని చూసిన ఆమె అభిమానులు.., సొల్లు కార్చుకుంటున్నారు. ఏంట్రా బాబు ఇంతలా బరితెగించింది అని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి అందాలు ఆరబోస్తే జనాలు ఉంటారా..? అంటూ సెటైర్లు పేల్చుతున్నారు.






