- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెళ్ళైన 42 ఏళ్ళ హీరోకు దగ్గరవుతున్న కృతి శెట్టి?
42 సంవత్సరాల హీరో ధనుష్ తో సినిమా చేయాలని కృతి శెట్టి.. కసరత్తులు చేస్తున్నారట. అతని సరసన హీరోయిన్ అవకాశం

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఇందులో కొంతమంది మాత్రమే తొలి సినిమాతోనే పాపులర్ అవుతూ ఉంటారు. అలాంటి వారిలో హీరోయిన్ కృతి శెట్టి ఒకరు. హీరోయిన్ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2021 సంవత్సరంలో తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చిన కృతి శెట్టి... ఉప్పన సినిమాతో సక్సెస్ అయ్యారు. తొలి సినిమాతోనే హిట్ అందుకున్న హీరోయిన్ కృతి శెట్టి... ఆ తర్వాత... బడా హీరోల సరసన ఛాన్సులు దక్కించుకుంది. కానీ ఆ తర్వాత హీరోయిన్ కృతి శెట్టికి పెద్దగా అవకాశాలు రాలేదు.
ఎందుకంటే... ఈ అందాల తార కృతి శెట్టి నటించిన చాలా సినిమాలు... డిజాస్టర్ గా మిగిలాయి. సక్సెస్ హీరోతో చేసినా కూడా... ఆమె రాత మారలేదు. ఇలాంటి నేపథ్యంలోనే.... హీరోయిన్ కృతి శెట్టి కి అవకాశాలు రాలేదు. దింతో తమిళ ఇండస్ట్రీలో రాణించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు కృతి శెట్టి. ముఖ్యంగా 42 సంవత్సరాల హీరో ధనుష్ తో సినిమా చేయాలని కృతి శెట్టి.. కసరత్తులు చేస్తున్నారట. అతని సరసన హీరోయిన్ అవకాశం వస్తే అస్సలు వదులుకోవడానికి సిద్ధంగా లేనని.. పలువురు తమిళ నిర్మాతలకు చెప్పిందట. తీస్తే... ధనుష్ తోనే సినిమా చేయాలనీ అనుకుంటున్నారట.మరి ఆమె కోరిక తీరుతుందో లేదో చూడాలి.






