- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
Venkatesh: ప్రేక్షకులు అలా అంటున్నారు.. సీనియర్ హీరో సెన్సేషనల్ కామెంట్స్

దిశ, వెబ్‌డెస్క్: అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki vastunnaṁ) సినిమా సంక్రాంతి పండుగ రోజు విడుదలై.. బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్(Tollywood senior hero Venkatesh) కథానాయకుడిగా నటించగా.. మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) అండ్ ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) హీరోయిన్లుగా నటించారు. తమ అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకుల్ని కట్టిపడేశారనడంలో అతిశయోక్తిలేదు. దిల్ రాజ్(Dil Raj) సమర్పణలో శిరీష్ (Sirish)నిర్మించిన ఈ చిత్రం ఇప్పటివరకు ఏకంగా 230 కోట్ల రూపాయలు కొల్లగొట్టడం విశేషం అని చెప్పుకోవచ్చు.Aishwarya Rajesh
అయితే ఈ సక్సెస్ సందర్భంగా నిన్న (జనవరి23)హైదరాబాదు(Hyderabad)లో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడారు. సంక్రాతికి వస్తున్నాం సనిమా తనకు బోనస్ అని.. దేవుడు ఏం ఇచ్చినా మనం తీసుకోవాలని, అలాంటప్పుడే మనం హ్యాపీగా ఉంటామని వెల్లడించారు. మేము పెట్టుకున్న నమ్మకాన్ని మించి ప్రేక్షకులు మరో స్థాయికి తీసుకెళ్లారని తెలిపారు. హిట్ కాదండి.. ఏకంగా ట్రిపుల్ బ్లాక్ బస్టర్ (triple blockbuster)అంటున్నారని అన్నారు. ఈ మూవీని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు నిజంగా చాలా థ్యాంక్స్ అంటూ హీరో వెంకటేష్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ నటుడి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.