- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nithiin: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో నితిన్..
యంగ్ హీరో నితిన్ (Nithiin) తాజాగా తిరుమల శ్రీవారిని దర్శంచుకున్నాడు.

దిశ, సినిమా: యంగ్ హీరో నితిన్ (Nithiin) తాజాగా తిరుమల శ్రీవారిని దర్శంచుకున్నాడు. శనివారం తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల తిరుపతి (Tirumala Thirupathi) శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం బయటకు వస్తున్న నితిన్‌తో అభిమానులు (fans), భక్తులు ఫొటోలు దిగేందుకు ముందుకు వచ్చారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన విడియో నెట్టింట వైరల్ అవుతోంది. కాగా.. ప్రస్తుతం ఈ యంగ్ హీరో ‘రాబిన్‌హుడ్’ (Robinhood) చిత్రంతో బిజీగా ఉన్నాడు. యంగ్ బ్యూటీ శ్రీలీల (Sreeleela) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ వెంకీ కుడుముల (Venky Kudumula) దర్శకత్వంలో రాబోతుండటంతో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ మూవీ సమ్మర్ స్పెషల్‌గా మార్చి 28న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.






