- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పీరియడ్స్ టైంలోనూ వదలని కామ పిశాచి.. టాలీవుడ్ హీరోపై భార్య తీవ్ర ఆరోపణలు
టాలీవుడ్ హీరో ధర్మమహేష్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది భార్య గౌతమి. కొందరు యువతులతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించిన ఆమె.. అదనపు కట్నంకోసం తల్లిదండ్రులతో కలిసి తనను టార్చర్ చేశాడని వాపోయింది. ఇందుకోసం తన పేరెంట్స్‌ను కూడా

X
దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ హీరో ధర్మమహేష్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది భార్య గౌతమి. కొందరు యువతులతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించిన ఆమె.. అదనపు కట్నంకోసం తల్లిదండ్రులతో కలిసి తనను టార్చర్ చేశాడని వాపోయింది. ఇందుకోసం తన పేరెంట్స్‌ను కూడా వేధించాడని అలిగేషన్స్ చేసింది. పీరియడ్స్ టైంలోనూ వదలకుండా సెక్సువల్‌గా వేధించిన కామ పిశాచి మొగుడంటూ మీడియా ముందు పేర్కొంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన గౌతమికి మహేష్‌తో 2019లో లవ్ మ్యారేజ్ జరిగింది. కానీ కొంత కాలంగా విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో పలు సార్లు పోలీసులు మహేష్‌కు కౌన్సిలింగ్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా భార్య ఆరోపణలతో అతనిపై బీఎన్ఎస్ సెక్షన్ 85, 115(2), 316(2), 351(2), 352 కింద కేసులు నమోదు అయ్యాయి. కాగా మహేష్ డ్రింకర్ సాయి, సిందూరం వంటి సినిమాల్లో నటించాడు.
Next Story






