- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీవారి సన్నిధిలో బెల్లంకొండ పెళ్లి..
by Chukka Sudharani |
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బ్యాచిలర్ లైఫ్‌కు బై బై చెప్పేసి.. ఒక ఇంటివాడు కాబోతున్నాడు.

X
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బ్యాచిలర్ లైఫ్‌కు బై బై చెప్పేసి.. ఒక ఇంటివాడు కాబోతున్నాడు. కావ్య రెడ్డి అనే యువతితోకలిసి ఏడు అడుగులు వెయ్యబోతున్నాడు. తాజాగా వీరికి పెళ్లికి సంబంధించిన ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 29 అనగా బుధవారం రాత్రి 11: 13 గంటలకు తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీవారి సాక్షిగా అత్యంత వైభవంగా వీరి వివాహ వేడుక జరగనున్నది. సంప్రదాయబద్ధంగా సాగే ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులతో సహా మొత్తం ఐదువందల మంది హాజరవుతున్నారు. మే 1న హైదరాబాద్‌లో భారీ ఎత్తున రిసెప్షన్ జరగనుండగా.. చిత్రసీమలోని ప్రముఖులతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వేడుకలో పాలు పంచుకొనున్నారు.
Next Story






