హెబ్బా ప‌టేల్ కొంటే చూపులు..అల్లాడిపోయిన‌ నిర్మాత !

by velandi.Saikiran |

హెబ్బా పటేల్ కు సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది. కొంటె చూపులతో నిర్మాత SKNను చూసి అల్లాడించేసింది

హెబ్బా ప‌టేల్ కొంటే చూపులు..అల్లాడిపోయిన‌ నిర్మాత !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ ఇండస్ట్రీలో హెబ్బా పటేల్ గురించి తెలియని వారు ఉండరు. మంచి సబ్జెక్ట్ ఉండే సినిమాలు చేసే హెబ్బా పటేల్ కు సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది. కొంటె చూపులతో నిర్మాత SKNను చూసి అల్లాడించేసింది. బాబీ సింహ, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న కొత్త సినిమా ప్రారంభమైంది. తనికెళ్ల భరణి, సూర్య శ్రీనివాస్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు మెహర్ య‌రపతి దర్శకత్వం వహిస్తున్నారు.

యువ కృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభం తాజాగా హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత SKN ఈ మూవీకి క్లాప్ కొట్టారు. అనంతరం చిత్ర బృందం ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ నేపథ్యంలోనే ఊర చూపులతో నిర్మాత SKNను అల్లాడించింది హెబ్బా పటేల్. పక్కన హీరో ఉన్నప్పటికీ, నిర్మాతను చూస్తూ, పిచ్చెక్కించేసింది హెబ్బా పటేల్. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దీనిపై రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. ఛాన్స్ ల కోసం హెబ్బా పటేల్ ఇలా వ్యవహరించినట్లు కొంతమంది అంటుంటే, అలాంటి సంఘటనలు చాలా కామన్ అంటూ మరికొందరు అంటున్నారు. క్లిక్

Next Story