- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మీకు, మీ కుటుంబ సభ్యులకు విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.. యంగ్ టైగర్ స్పెషల్ విషెస్
యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) గత ఏడాది ‘దేవర’(Devara) సినిమాతో మన ముందుకు వచ్చి మంచి విజయం సాధించాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) గత ఏడాది ‘దేవర’(Devara) సినిమాతో మన ముందుకు వచ్చి మంచి విజయం సాధించాడు. కొరటాల శివ(Koratala Siva) తెరకెక్కించిన ఈ మూవీలో జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘వార్-2’(War-2) సినిమాతో పాటు దేవర పార్ట్ 2(Devara-2)లో కూడా నటిస్తున్నాడు.
ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ ఉగాది పర్వదినం(Ugadi Festival) సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా విషెస్ తెలుపుతూ ట్వీట్ చేశారు. మీకు, మీ కుటుంబ సభ్యులకు విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అని విష్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.
Next Story






