- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జయకృష్ణ డెబ్యూ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా జీ.వి ప్రకాష్ కుమార్
ఘట్టమనేని జయ కృష్ణ హీరోగా వెండితెర అరంగేట్రానికి సర్వం సిద్ధం అయింది.

దిశ, సినిమా: ఘట్టమనేని జయ కృష్ణ హీరోగా వెండితెర అరంగేట్రానికి సర్వం సిద్ధం అయింది. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను వైజయంతి మూవీస్ అశ్విని దత్ సమర్పిస్తున్నారు. ప్రేమకథ ప్రధానంగా రాబోతున్న ఈ మూవీలో హీరోయిన్‌గా నేషనల్ సెన్సేషన్ రషా తడానిని ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రం నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్‌గా జీ.వి ప్రకాష్ కుమార్‌ను కన్ఫర్మ్ చేస్తూ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. కాగా.. జీ.వి ప్రకాష్ తమిళ్‌తో పాటు తెలుగులోనూ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని ప్రజెంట్ ఇండస్ట్రీలో టాలెంటెడ మ్యూజిక్ డైరెక్టర్‌గా రాణిస్తున్నాడు. ఇటీవల ‘గుడ్ బ్యాడ్ అగ్లీ, లక్కీ భాస్కర్ వంటి సినిమాలకు అందించిన ఆల్బమ్స్ మంచి హైప్ తెచ్చుకోవడంతో జీ.వి ప్రకాష్ గ్రాఫ్ కూడా అమాంతం పెరిగిపోయింది.






